Maharshi 4 Days Box-Office Collections Report || Filmibeat Telugu

2019-05-13 636

Mahesh Babu's Maharshi has successfully crossed the Rs 100-crore mark at the box office worldwide. The film is still going steady at the box office and is expected to move into the profit zone in the coming week.
#maharshicollections
#maharshi
#maheshbabu
#poojahedge
#allarinaresh
#bahubali
#maharshireview
#dilraju
#vamsipaidipally

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మే 9న విడుదలైన ఈ చిత్రం ఆదివారంతో విజయవంతంగా ఫస్ఠ్ వీకెండ్(4 డేస్) పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లాంటి బడా నిర్మాతలు రూపొందించిన చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేశారు. సూపర్ స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే. విలువలతో కూడిన సందేశాత్మక చిత్రం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.